రెండేళ్ళ కిందట, ఢిల్లీలో, ద్వారకా ప్రాంతంలో, ఢిల్లీప్రభుత్వం ఒక స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వంలో విద్యాశాఖామంత్రిగా ఉన్న మనీష్ శిసోడియా ఆ పాఠశాల ప్రారంభిస్తూ, ఒక పాఠశాల ఎంత చక్కగా ఉండాలో అంత చక్కగానూ ఆ కొత్త పాఠశాల కూడా ఉండాలని ఆ పాఠశాల సందర్శకుల పుస్తకంలో శుభాకాంక్షలు ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళా ఒక ఏడాదికి, అంటే పోయిన ఆగస్టులో, ఆ పాఠశాలని సందర్శించినప్పుడు, ఆ పాఠశాల సందర్శకుల పుస్తకంలో తన సంతోషాన్ని […]