తాను జబ్బు పడ్డానని అతి త్వరలో కోలుకుని ఆరోగ్యంగా బయటికి వస్తానని రెండు రోజుల క్రితం సమంతా పెట్టిన ట్వీట్ మీద పరిశ్రమలో చర్చ జరుగుతూనే ఉంది. ఫామ్ లో ఉన్న యంగ్ హీరోయిన్ కి ఇలా జరగడం అరుదు. వయసయ్యాక ఏవైనా సమస్యలు వస్తే సహజం కానీ సామ్ విషయంలో అది కారణం కాదు కాబట్టే ఇంత డిస్కషన్. ఎంత విడాకులు తీసుకున్నా నాగచైతన్య తన మాజీ భర్తే కనక పరామర్శకు ఆసుపత్రికి వచ్చి వెళ్లాడా […]
ఇంకో రెండు నెలల్లో ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చద్దాని చూసి సౌత్ మేకర్స్ భయపడటం లేదు. పైపెచ్చు దానికి పోటీగా తమ సినిమాలను వరసబెట్టి లైన్ లో పెడుతున్నారు. ఇది దక్షిణాది మార్కెట్ లో అమీర్ ఖాన్ ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసే అంశం. ముందుగా చెప్పుకోవాల్సిన కాంపిటీషన్ అక్షయ్ కుమార్ రక్షా బంధన్. ఇది ఇవాళే కన్ఫర్మ్ చేశారు. అదే రోజు రాబోతున్న విక్రమ్ కోబ్రా […]