సమంత చైతూతో విడాకుల అనంతరం కెరీర్ మీద, డబ్బు మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన దగ్గరికి వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటుంది. ఇప్పటికే సమంత చేతిలో తెలుగులో 3, తమిళ్ లో 2, బాలీవుడ్ లో ఒకటి, మలయాళంలో ఒకటి, హాలీవుడ్ లో ఒక సినిమా.. ఇలా దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు వెబ్ సిరీస్ లు కూడా సమంత చేతిలో ఉన్నాయి. ఇలా సినిమాలతో బాగానే సంపాదిస్తుంది. ఇక […]
టాలీవుడ్ లో సమంతకు చాలా క్రేజ్ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించిన తరువాత దాదాపు దేశమంతా ఆమె పాపులరయ్యింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు సైతం బాబోయ్!! అనుకుంటున్నారు. తాజాగా సమంత అప్ లోడ్ చేసిన హాట్ ఫొటోతో టాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు సైతం హాట్.. హాట్.. అని కామెంట్లు పెట్టేస్తున్నారు. లక్ష్మిమంచు దగ్గర నుంచి […]