ఈ మధ్యకాలంలో తెలుగులోనూ దుల్కర్ సల్మాన్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. మహానటితో గుర్తింపు తెచ్చుకుని కనులు కనులు దోచాయంటేతో తొలి సోలో హిట్టు కొట్టిన ఈ మమ్ముట్టి వారసుడికి ఇటీవలే హే సినామిక పెద్ద షాకే ఇచ్చింది. ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో బ్రేక్ ఈవెన్ లో సగం డబ్బులు కూడా రాలేదు. దీనికన్నా కురుప్ ఇక్కడ బాగానే ఆడిన సంగతి మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో సోనీ లివ్ లో డైరెక్టర్ ఓటిటి రిలీజ్ అందుకున్న […]
సంక్రాంతి 2022 అనుకున్న దానికన్నా వేడిగా మారుతోంది. రకరకాల సమీకరణాలు చర్చలు వాయిదాల తర్వాత ఫైనల్ గా ఎన్ని సినిమాలు బరిలో ఉంటాయనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. జనవరి 7 ఆర్ఆర్ఆర్, 14 రాధే శ్యామ్ ఇప్పటిదాకా ఫిక్స్ చేసుకుని థియేటర్లను లాక్ చేసుకున్న చిత్రాలు. అజిత్ వలిమై కూడా కన్ఫర్మ్ కానీ డేట్ ఇంకా చెప్పలేదు. నాగార్జున బంగార్రాజు వచ్చే తీరుతుందని అన్నపూర్ణ వర్గాలు అంటున్నాయి. ఇవాళో రేపో అనౌన్స్ మెంట్ వస్తుంది. అంటే ఇవన్నీ […]