సెలెబ్రిటీలు బయటకు వస్తే చాలు వారికి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అభిమానులు తమ అభిమాన నటుడిని చూడటానికి,సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడతారు. అలా ఇబ్బంది పెట్టే అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించే సెలెబ్రెటీలకు కూడా కొదువ లేదు.. గతంలో బాలకృష్ణ తన అభిమానులపై చేయి చేసుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది.. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ సెల్ఫీ తీసుకోవడానికి అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. గోవాలోని పనాజీ విమానాశ్రయంలో తనతో […]