ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గడచిన శాసనసభలో కానీ, బహిరంగ సభలలో కానీ తన వాగ్ధాటితో ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయగల,సుతిమెత్తని వ్యంగపు చతురోక్తులతో విపక్షాలను ఇరుకున పెట్టగల దళిత నేత ప్రత్యేకించి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సాకే శైలజానాథ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఏపీసీసీ అధ్యక్షునిగా నియమించినది. ఈ నియామకం విధేయతకు,నమ్మకానికి పట్టం కట్టినట్లైంది. సీనియర్ నేత,కేంద్ర మాజీ MP మల్లు అనంతరాములు (1990లో) PCC అధ్యక్షుడిగా చేసిన ముప్పై సంవత్సరాలకు శైలజానాథ్ రూపంలో దళిత నేతకు […]