ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిన్నసైజ్ క్రికెట్ టీంకు సరిపోయేంత మంది హీరోలున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇంతమంది హీరోలేంటి అనే విమర్శలు కూడా బయట ఉన్నాయి. అయినా గానీ ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేస్తున్నారు. వాళ్లకు కూడా కేరాఫ్ చిరంజీవే. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ తొలి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయింది. సాయికొర్రపాటి నిర్మాణంలో కళ్యాణ్ తొలి సినిమా చేయబోతున్నాడు. జతకలిసే ఫేమ్ […]