అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న సాగర్ కె చంద్ర మూడో సినిమాకే ఏకంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే భీమ్లా నాయక్. మలయాళ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ దర్శకుడిగా సాగర్ కె చంద్రకు రావాల్సినంత క్రెడిట్ దక్కలేదనేది నిజం. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పవన్ – త్రివిక్రమ్ సినిమా […]
దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ నిన్న సాయంత్రం భీమ్లా నాయక్ సినిమాలో రానా క్యారెక్టర్ ని రివీల్ చేయడం ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వైరల్ అయిపోయింది. సెలబ్రిటీ షేర్లు గట్టిగానే దక్కాయి. ఒరిజినల్ వెర్షన్ లో రానా పాత్ర చేసిన పృథ్విరాజ్ రీ ట్వీట్ చేసి పెద్ద మెసేజ్ పెట్టడం నెటిజెన్లను ఆకట్టుకుంది. గతంలో పవన్ కళ్యాణ్ లుక్ ని రివీల్ చేసినప్పుడు టైటిల్ లో మా హీరో పేరు లేదని […]