గత ఏడాది వ్యాధి వల్ల ఆసుపత్రి బెడ్డుకే పరిమితం కావాల్సి వచ్చిన సమంతా ఎట్టకేలకు పూర్తిగా కోలుకుని షూటింగులకు వచ్చేసింది. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ముంబైలో లాక్ అయిపోయింది. అయితే చాలా రోజుల నుంచి వెయిటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఖుషికి కాకుండా దీనికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల రౌడీ ఫ్యాన్స్ అలక బూనారు. వాళ్ళను బుజ్జగించేందుకు అన్నట్టుగా ట్విట్టర్ వేదికగా త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పి ఊరట కలిగించింది. అయితే తెలుగు సినిమాకు […]