తెలుగు సినిమా చరిత్రలో మొదటి పెద్ద స్టార్లుగా పేరొందిన వారు ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్ మరొకరు ఎఎన్ఆర్. మొత్తం 14 సినిమాల్లో కలిసి నటించారు. రేచుక్కతో మొదలుకుని రామకృష్ణులు దాకా ఈ జంట సృష్టించిన అద్భుతాలు ఎన్నో. ముఖ్యంగా గుండమ్మ కథ, మాయాబజార్, మిస్సమ్మ లాంటి సినిమాలు చరిత్రలు లిఖించాయి. ఆ తర్వాత తరంలో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబుల మధ్య కూడా మంచి సఖ్యత ఉండేది. ఈ కాంబో ఎన్నో హిట్స్ ఇచ్చారు. కానీ మూడో […]
ఇవాళ ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కం ట్రేడ్ రిపోర్టర్ తరణ్ ఆదర్శ్ పెట్టిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. సౌత్ లో బాగా పేరున్న ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమా వాయిదా పడబోతోందని దసరాకు పోస్ట్ పోన్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని అందులో పేర్కొన్నాడు. ఇంత ప్రత్యేకంగా చెప్పాడంటే అది ఖచ్చితంగా రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ గురించే అని చరణ్ తారక్ ఫ్యాన్స్ ఇప్పటికే ఓ కంక్లూజన్ కు వచ్చేశారు. అది ఏ సినిమానో […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తప్ప మరోలోకం లేకుండా ఉంటున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు తమ నెక్స్ట్ మూవీ గురించి నోరు విప్పడం లేదు. జూలైలో ఈ సినిమా విడుదలయ్యే దాకా ఖచ్చితంగా చెప్పిన తేదికే వస్తుందని గ్యారెంటీగా చెప్పలేం. ఇంకో ఆరు నెలల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పటిదాకా ఒక్క ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. షూటింగ్ కూడా చాలా గోప్యంగా చేస్తున్నారు. గెటప్స్ బయటికి రాకుండా రాజమౌళి టీం జాగ్రత్తగా ఉంటూ అంతా పక్కా […]