ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల కోసం ఎదురు చూసినట్టే ఇప్పుడు ప్రత్యేకంగా ఓటిటి రిలీజుల కోసం వెయిట్ చేసే మూవీ లవర్స్ ఎక్కువయ్యారు. ఇదంతా కరోనా అండ్ లాక్ డౌన్ మహాత్యమే. థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పటికీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ కోసం డిజిటల్ సంస్థలు క్రమం తప్పకుండా పోటీ పడుతున్నాయి. అందులోనూ ఈ మే 20 చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవడంతో […]
ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకులతో పెట్టుకుంటే మూడు నాలుగేళ్లు కృష్ణార్పణం కాక తప్పదు. సరే థియేటర్ లో వచ్చేది అరుదు కదా దానికి తగ్గట్టే ఓటిటిలోనూ వీళ్ళ దర్శనం అంతే టైం గ్యాప్ లో ఉంటుంది. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఈ విషయంలో ఓ కొత్త రికార్డు అందుకున్నాడు. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారం తన రెండు కొత్త […]
దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ఓటిటి డేట్ వచ్చేసింది. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారమే జీ5లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ జరగనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు. నిజానికిది రెండు మూడు రోజుల క్రితమే లీక్ అయ్యింది. కాకపోతే పే పర్ వ్యూ మోడల్ లో అందుబాటులోకి తెస్తున్నారు. అంటే డబ్బులిచ్చి ఈ ఒక్క సినిమా చూడటమన్న మాట. అకౌంట్ ఉన్నా సరే అదనంగా సొమ్ములు చెల్లించాల్సి […]