తోపుడు బండ్లు, రోడ్ల పక్కన, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై పండ్లు, కూరగాయలు, టీ, టిఫిన్లు విక్రయిస్తూ తమకు తాము ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు చేసేది వ్యాపారం కాదని, సమాజ సేవ అని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఈ రోజు చిరు వ్యాపారులకు వడ్డీ లేMýంండా పది వేల చొప్పన రుణం ఇచ్చే జగనన్న తోడు పథకం మూడో విడతను సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. బటన్ నొక్కి 5.10 […]
వినూత్నమైన సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి పూచికత్తు, వడ్డీ లేకుండా చిరు వ్యాపారులకు పది వేల రుణం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీని అమలు చేయబోతున్నారు. జగనన్న తోడు పేరుతో అమలు చేసే అ పథకం కేవలం చిరు వ్యాపారులకే గాక .. పాడి, గొర్రెలు, మేకల పెంపకందార్లుకు కూడా అర్హులుగా చేర్చారు. అర్హుల నుంచి ప్రస్తుతం వాలంటీర్లు దరఖాస్తులు […]
సంక్షేమం, అభివృద్ధి జోడు చక్రాలు మాదిరిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్న యువ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీన ‘జగనన్న తోడు’పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా అర్హులైన చిరు వ్యాపారులకు పది వేల రూపాయల రుణం పూచికత్తు, వడ్డీ లేకుండా జగన్ సర్కార్ అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన వారి నుంచి […]