బావా… బావా.. రోడ్లు ఎవరివి బావా.. అంటూ అరుచుకుంటూ వచ్చేసాడు మణి. వస్తూ వస్తూనే గుమ్మంలో ఉన్న నీళ్ళ బకెట్ను చూసుకోకుండా తన్నేసాడు. దీంతో పక్కనే ఆరబెట్టిన గుమ్మడి ఒడియాల మీద నీళ్ళు చెదిరి పడ్డాయి. వంట గదిలో ఉన్న వాళ్ళక్క ఒరేయ్ ఒడియాలు గానీ తడిపేసావా.. అంటూ అరవడం మొదలెట్టింది. ఏం లేదక్కా అంటూనే.. ఒడియాలు ఆరబెట్టిన చీరను పక్కకి లాగేసి, చేతులు తుడుచుకుండా కిట్టయ్య దగ్గరకొచ్చి పడ్డాడు మణి. ఏంట్రా బాబూ అంత అర్జంటు […]