లాక్ డౌన్ వల్ల వైల్డ్ డాగ్ షూటింగ్ కి బ్రేక్ వేసి రెస్ట్ లో ఉన్న కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఎవరూ ఖరారు చేయనప్పటికి త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఇది స్ట్రెయిట్ సబ్జెక్ట్ కాదని తాజా అప్డేట్. రెండేళ్ల క్రితం అజయ్ దేవగన్, ఇలియానా జంటగా హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘రైడ్’ ఆధారంగా […]