తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. రంగం సినిమా తలపించే రీతిలో అవినీతిపై ఓ మాజీ ఐఏఎస్ అధికారి పోరాటం చేపట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మంది పట్టభద్రులను ఎన్నికల బరిలో దింపి దేశ రాజకీయాల్లో సరికొత్త అంకానికి నాంది పలికారు. రంగం సినిమాలో మాదిరి కొందరు యువకులు కలిసి ఏర్పాటుచేసిన పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందో అదే విధంగా తమిళనాడులో ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ఎన్నికల్లో 20 మంది యువకులు […]