తూర్పుగోదావరి జిల్లా మన్యం అంటే.. కొండలు, కోనలు.. ఎత్తేయిన చెట్లు.. చల్లని వాతావరణం, కల్మషం ఎరుగన అడవి బిడ్డలు. అడవి తల్లి ఒడిలో సేద తీరేందుకు వెళ్లే పర్యాటకులకు కనిపించేవి ఇవి మాత్రమే. కానీ ఆ కనువిందు చేసే ప్రకృతి వెనుక కనిపించని అసాంఘిక శక్తులు ఎన్నో ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు మన్యాన్ని అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా సాగిస్తున్నాయి. వారి కాసుల కక్కుర్తికి అభం శుభం తెలియని అబలలు బలవుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని […]