అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ ఇన్ సైడ్ ప్రకారం ఏప్రిల్ 14 రిలీజ్ కోసం ప్లానింగ్ జరుగుతోందట. జనవరి 1 నూతన సంవత్సర కానుకగా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలిసింది. ఏజెంట్ నిర్మాణంలో ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. సైరా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. బడ్జెట్ కూడా అఖిల్ మార్కెట్ […]
ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీతో పెద్ద డిజాస్టర్ మూట గట్టుకున్న మాస్ మహారాజా రవితేజ ఆశలన్నీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ధమాకా మీదే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన జింతక్ పాట యుట్యూబ్ లో పెద్ద హిట్టు కొట్టడం ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తోంది. క్రాక్ హిట్టు కొట్టాక ఖిలాడీతో కలిపి రెండు సూపర్ ఫ్లాపులు అందుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ధమాకా మీద అన్ని హోప్స్ పెట్టుకున్నారు. సినిమా చూపిస్త మావా,నేను లోకల్ తో బ్యాక్ […]
ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మొదటి వారం గడవకుండానే తీర్పు వచ్చేయడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఖిలాడి తాలూకు గాయం ఇంకా పచ్చిగా ఉండగానే మరోసారి ఇలాగే రిపీట్ కావడం వాళ్ళను కలవరపెడుతోంది. నష్టాలు సుమారుగా 12 కోట్లకు పైమాటే ఉండొచ్చని ట్రేడ్ టాక్. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు కానీ ఆల్రెడీ డెఫిషిట్లో ఉన్న ఈ సినిమ అద్భుతాలు చేస్తుందని […]
ఒకప్పుడు 1985కు ముందు చిరంజీవి కృష్ణ లాంటి హీరోలు ఏడాదికి 10 నుంచి 14 సినిమాలు చేయడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. ఇప్పుడున్న స్టార్లు మహా అయితే ఏడాదికి ఒకటి రెండు కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు. నాని లాంటి వాళ్ళు కొంతలో కొంత నయం కానీ ప్యాన్ ఇండియా వచ్చాక అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లకు సైతం రెండుమూడేళ్లు గ్యాప్ తగ్గడం లేదు. కానీ సీనియర్లు ఈ విషయంలో తామే బెటరనిపిస్తున్న […]