ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా కరోనా కట్టడికి అన్నీ చర్యలూ సత్వరంగా తీసుకుంటోంది. ఇప్పటికే వైరస్ నిర్దారణ పరీక్షలు 10 లక్షలకు చేరు వయ్యాయి. జూలై లో కరోనా మహమ్మారి మరింత ఉధృతం అవుతుందని కేంద్రం హెచ్చరించి న నేపథ్యంలో టెస్టుల నిర్వహణలో ఏపీ మరింత వేగం పెంచింది. ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. జిల్లాకు మరో 20 వేల కిట్లు ఆంధ్రప్రదేశ్ లోని […]