గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ కేంద్రంగా ఈమధ్య తెలుగుదేశంపార్టీ నేతలు ఎన్ని రాజకీయాలు చేశారో అందరికీ తెలిసిందే. వైజాగ్ లోని ఆర్ ఆర్ వెంకటాపురం లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ప్రమాదంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను రంగనాయకమ్మ ప్రమోట్ చేసినందుకు ఆమెపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. ఈ విషయం ఎప్పుడైతే విషయం వెలుగు చూసిందో చంద్రబాబునాయుడు, నారా లోకేష్ తో పాటు ఎల్లోమీడియా కూడా రంగనాయకమ్మకు మద్దతుగా రంగంలోకి దిగేశారు. […]