https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
వెండితెరపై ఎంట్రీ ఇచ్చిననాటినుంచి విభిన్నమైన కథాంశాలనే ఎంచుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు నారా రోహిత్. తొలి సినిమా ‘బాణం’ నుంచీ అతడు అనుసరిస్తున్న శైలి అదే..! బహుశా ఈ అంశమే అతడికి తక్కువ సినిమాలే చేసినా ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చి పెట్టిందని చెప్పాలి. కాగా ఇప్పటిదాకా తాను చేస్తూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈసారి ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని ఎంచుకున్నాడు రోహిత్. అదే ‘బాలకృష్ణుడు’. ఈ చిత్రంతో పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయం కావడం […]