ఈ నెల 14న విడుదల కాబోతున్న ది వారియర్ మీద ట్రేడ్ భారీ నమ్మకం పెట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాక రామ్ చేసిన సినిమా రెడ్ ఒకటే. అది యావరేజ్ గా ఆడిందే తప్ప అభిమానుల అంచనాలు అందుకోలేదు. అందులోనూ తమిళ రీమేక్ కావడంతో దాని ఫలితం పట్ల రామ్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ఈ వారియర్ ని ఒప్పుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద మాములు సినిమాలు […]
టాలీవుడ్ కు ఎన్నో జ్ఞాపకాలు అంతకు మించి ఎన్నో పాఠాలు నేర్పించిన 2019 సెలవు తీసుకొంటోంది. సరికొత్త ప్రతిభకు స్వాగతం చెబుతూ 2020 ఏవేవో ఆశలు మోసుకుని వస్తోంది. నానాటికి విజయాల శాతం తగ్గుతూ ఉండటం పట్ల ఇప్పటికే పరిశ్రమ పెద్దలు ఆందోళన చెందుతున్నప్పటికీ యువతరం దర్శకులు నవ్యతతో కూడిన ఆలోచనలతో తక్కువ బడ్జెట్ ప్రయత్నాలతో ఆకట్టుకోవడం శుభ పరిణామంగా కనిపిస్తోంది. డిజిటల్ ప్రభావం వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత ఏడాది తెలుగు […]