కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో భారతదేశంలో విధించిన లాక్డౌన్ తో ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమవడంతో చాలా OTT ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ వినియోగం గనణీయంగా పెరిగింది. ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వడంతో వినోదం కోసం OTT ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయించారు. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకుని హాట్‌స్టార్ డిస్నీ సంస్థ హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీని 3 సంవత్సరాలు అద్దెకు తీసుకునట్టు తెలుస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా పేరొందిన […]
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ “జై సింహా”. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది. రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో బాలకృష్ణ-అశుతోష్ రాణా కాంబినేషన్ లో 60 మంది […]