అదేంటో ఒక్కోసారి ఫ్లాప్ దర్శకులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. కానీ కొందరు దర్శకులకు మాత్రం హిట్లు ఇచ్చినా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవకాశం వచ్చినా ఆలస్యమవ్వడమో, ఆగిపోవడమో జరిగిపోతుంటాయి. టాలీవుడ్ దర్శకుడు వేణు శ్రీరామ్ పరిస్థితి అలాగే ఉంది. హిట్ ఇచ్చినా అవకాశం అంత తేలికగా రాదు, వచ్చినా అది పూర్తవుతుందో లేదో తెలీదు అన్నట్లుగా ఆయన కెరీర్ సాగుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇప్పటిదాకా మూడు సినిమాలు రాగా.. మూడూ కూడా […]