దిల్ రాజు నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుంచి ఎన్టీఆర్- దిల్ రాజు కలయికలో సినిమా రాలేదు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ కాబోతుంది. దిల్ రాజుని ఎన్టీఆర్ దూరం పెట్టాడని.. అందుకే చాలా కాలంగా ఆయన బ్యానర్ లో సినిమా చేయట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో […]