అశ్వత్థామ…..చాలా సిన్సియర్ సినిమా… సినిమాకి ఉండే రెగ్యులర్ కమర్షియల్ హంగులులు లేకుండా వీలయినంత బ్యాలెన్స్డ్ గా చేసిన సినిమా “అశ్వత్థామ” నిజంగా ఈ సినిమాకి నేను అతి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. బట్ ఆశించినదానికంటే అశ్వత్థామ ఎక్కువగానే సంతృప్తిపరిచాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకునో,చిన్న ప్రాబ్లం ని పట్టుకునో,ఒక చిన్న లైన్ ని పట్టుకునో చేసే సినిమాలు తెలుగులో చాలా తక్కువ.. అది మనకు తమిళ్ లో,హింది లో ఎక్కువగా కనపడుతుంది. హిందిలో వచ్చిన […]
హిచ్‌కాక్‌తో సమస్య ఏమిటంటే అన్ని రకాల సైకో థ్రిలర్స్ 50 ఏళ్ల క్రితమే తీసిపడేశాడు. ఇపుడు కొత్త డైరెక్టర్లు చేయాల్సింది ఏమంటే హిచ్‌కాక్ చెప్పుల్లో కాళ్లు పెట్టి సరిగా నడవడమే. మన వాళ్లకి అది కూడా సరిగా రాక తడబడుతూ కిందపడుతుంటారు. అశ్వథ్థామా సినిమాలో ఇదే సమస్య. సైకో థ్రిల్లర్ తీయాలనుకున్నప్పుడు అనేక సంఘటనలైనా జరగాలి. లేదా ఒక సంఘటన అయినా ఊపిరాడని రీతిలో జరగాలి. హిచ్‌కాక్ ఏమంటాడంటే విలన్ బలంగా ఉంటే, సినిమాలో కూడా బలం […]
సంక్రాంతి సినిమాల హడావిడి దాదాపు కొలిక్కి వచ్చినట్టే. రెగ్యులర్ గా థియేటర్లకు వెళ్లే అలవాటున్న ప్రతి ఒక్కరు కుటుంబంతో సహా మహేష్ బన్నీ మూవీస్ తో ఫెస్టివల్ జోష్ తెచ్చేసుకున్నారు. సెలవులు పూర్తయి పది రోజులు అవుతున్నా చాలా చోట్ల అల వైకుంఠపురములో స్టడీగానే ఉండగా వీకెండ్స్ లో సరిలేరు నీకెవ్వరు బాగా రాబట్టుకుంటోంది. రవితేజ డిస్కోరాజా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు అందరి కళ్ళు నాగ శౌర్య అశ్వద్ధామ మీద నిలిచాయి. విదేశాల్లో స్క్రీన్ ప్లే కోర్స్ […]
చిన్న హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఛలోతో ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అందుకున్న యూత్ హీరో నాగ శౌర్య ఆ తర్వాత తన వయసుకు తగ్గ కథలు ఎంచుకోవడంలో చేసిన పొరపాట్ల వల్ల వరసగా అపజయాలు అందుకుంటూ వచ్చాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకుని స్వంత బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో అశ్వద్ధామను నిర్మించాడు. తనే స్వయంగా కథను అందించడమే కాక రమణతేజ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ పెద్ద రిస్కే తీసుకున్నాడు. ఇప్పటికే ప్రమోషన్లో […]
సంక్రాంతి సినిమాల హడావిడి క్రమంగా తగ్గుతోంది. అల వైకుంఠపురములో ఇంకా చాలా సెంటర్స్ లో స్ట్రాంగ్ గానే కొనసాగుతుండగా సరిలేరు నీకెవ్వరుకు డ్రాప్స్ మొదలయ్యాయి. ఇక దర్బార్ ఆల్మోస్ట్ ఫినిష్ కాగా ఎంత మంచివాడవురా ఈదుతోంది. ఇక రేపు డిస్కోరాజా రవితేజ థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. గత ట్రాక్ రికార్డు దృష్ట్యా దీని మీద భారీ బజ్ అయితే లేదు . టాక్ కనక బాగా వస్తే ఆపై పుంజుకోవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దీని సంగతలా […]