ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ విదేశీ శాస్త్రవేత్తలే కనిపెట్టారు. కానీ విదేశీ శాస్త్రవేత్తలకు ధీటుగా కేవలం 200 ఖర్చుతో అందుబాటులో ఉన్న పరికరాలతోనే సీవీ రామన్ “రామన్ ఎఫెక్ట్” ను కనుగొన్నారు. ఆయన ఆవిష్కరణకు ఫలితంగా ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డును సైతం గెలుపొందారు. సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న ఫిభ్రవరి 28న ప్రతీ సంవత్సరం “జాతీయ సైన్స్ దినోత్సవంగా” జరుపుకుంటున్నాం. భారతదేశంలో విజ్ఞాన రంగంలో మొదటి నోబెల్ బహుమతి సీవీ రామన్ కే దక్కింది. […]