ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలైన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ ప్రశంసలు దక్కినా ప్రేక్షకుల నుంచి కాసులు రాలేదు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా కోట, సాయిచంద్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ చాలానే ఉంది. పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు చేస్తున్న దర్శకుడు క్రిష్ దానికి కొంత గ్యాప్ రావడంతో […]
ఎవరు ఔనన్నా కాదన్నా ఓటిటి విప్లవం ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఉందన్న మాట వాస్తవం. కొంత కాలం పాటు థియేటర్లకు గడ్డురోజులు తప్పవనే క్లారిటీ వచ్చేయడంతో మరికొందరు ఆర్టిస్టులు హీరోలు హీరోయిన్లు డిజిటల్ స్పేస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడీ రేస్ లో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా తోడయ్యారు. తమిళ దర్శకుడు ఎల్ విజయ్ రూపొందిస్తున్న అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే అంథాలజి సిరీస్ లో ఇద్దరూ భాగం […]
https://youtu.be/
రాశి ఖన్నా బర్త్ డే పార్టీ ఫొటోస్