గత కొన్నేళ్ళుగా చాలా కామన్ గా వింటున్న మాట ‘మనోభావాలు దెబ్బ తిన్నాయి’. లోతుగా ఆలోచిస్తే సినిమా చూసే ప్రేక్షకులు మారారా లేకపోతే సామాజిక పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. మనిషి జననం,మరణం ఈ రెండు క్రియల్లో ఏ మార్పు లేదు రాదు. కాని జీవన విధానంలో, పద్ధతుల్లో, సంస్కృతిలో మార్పులు చాల వచ్చాయి వస్తున్నాయి. వీటి ప్రభావం కొన్ని విషయాల్లో స్వల్పంగా కొన్ని విషయాల్లో తీవ్రంగా ఉంటోంది. ఒకప్పుడు మనుషుల మధ్య […]