పునాదిరాళ్లు లాంటి అభ్యుదయ చిత్రాన్ని నిర్మించిన రాజ్ కుమార్ డెబ్యూ తోనే మహానటి సావిత్రి గారితో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఇందులో హీరో నరసింహారాజు. అతని స్నేహబృందంలో ఒకడిగా ఆవేశపరుడిగా చిరంజీవి పాత్ర కనిపిస్తుంది. ఆ సమయంలో రాజ్ కుమార్ తో చక్కని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న చిరు ఇప్పటిదాకా కొనసాగిస్తూనే వచ్చారు. ఆయనతో జ్ఞాపకాలు
స్మగ్లర్ వీరప్పన్.. పరిచయం అక్కర్లేని పేరు.. సత్యమంగళం అడవులను కేంద్రంగా చేసుకుని, మూడు(కేరళ,కర్ణాటక,తమిళనాడు) రాష్ట్రాల ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టిన బందిపోటు వీరప్పన్ ఎర్రచందనం, ఏనుగులను చంపి వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ, అడ్డుపడిన పోలీస్ అధికారులను హత్యలు చేస్తూ సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. వీరప్పన్ అనేకమంది ప్రముఖులను కిడ్నాప్ చేసాడు. వారిలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కూడా ఒకరు. జూలై 30, 2000 న కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ […]