ఎంతటి దర్శకుడికైనా ఒక ఘోర పరాజయం తర్వాత మరో అవకాశం రావడం అంత సులభం కాదు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ చేయబోయే సినిమా ఆగిపోతుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక దర్శకుడు కెరియర్ పై ఫ్లాఫ్ అంతటి ప్రభావం చూపుతుంది. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మాత్రం.. భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ముచ్చటగా మూడోసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోపీచంద్ […]
ఇటీవలే రాధే శ్యామ్ డిజాస్టర్ తో డీలాపడిన డార్లింగ్ అభిమానులకు నిన్న దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ గురించి ఇచ్చిన అప్ డేట్ ఒళ్ళు మండేలా చేసింది. సోషల్ మీడియాలో వేర్వేరు కళాకారులు ప్రభాస్ లుక్ మీద వేసిన పెయింటింగ్స్ డ్రాయింగ్స్ ని ఏదో గొప్ప విశేషం లాగా అఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడం మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. శ్రీరామనవమి లాంటి పర్వదినానికి ఆయన మీద తీస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇవ్వడంలో […]