కొన్ని సినిమాలకు అంతే.. చక్కగా థియేటర్లో విడుదల చేసుకుందాం అనే సమయానికి లేనిపోని అడ్డంకులు వచ్చేస్తాయి. నిన్నటి వరకు మారుతి సినిమాకు కూడా అదే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మారుతికి మంచి టైం వచ్చింది. ఎఫ్3 తురవాత వరుస సినిమాలు విడుదలవుతున్న కారణంగా జూలై 1న మారుతీ “పక్కా కమర్షియల్” చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అదే రోజు 3-4 సినిమాలు సైతం విడుదలకు క్యూ కట్టాయి. ఇప్పుడు అదృష్టం బాగుండి ఒక్కో […]