లాక్ డౌన్ రూపంలో కరోనా తెచ్చిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. సినిమా టీవీ అనే భేదం లేకుండా మొత్తం స్థంబించిపోయాయి. సీరియల్స్ షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో రేటింగ్స్ తో పాటు యాడ్స్ తగ్గిపోయి ఛానల్స్ లబోదిబోమంటున్నాయి. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ప్రేక్షకులకు ఒకరకమైన విసుగు తెప్పించారనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీద అవగాహన లేని కామన్ ఆడియెన్స్ వాటినే చూస్తూ రిపీట్ రన్స్ కు […]
కోలీవుడ్ ఫేమ్ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్వర్గీయ జయలలిత బయోపిక్ తలైవిలో జిస్సు సేన్ కు శోభన్ బాబు పాత్ర ఆఫర్ చేసినట్టు తెలిసింది. అధికారిక ధృవీకరణ రానప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందని వినికిడి. టైటిల్ రోల్ లో కంగనా రౌనత్ పోషిస్తుండగా ఇప్పటికే లుక్ పరంగా మిశ్రమ స్పందన లభించింది. ఎంజిఆర్ గా అరవింద స్వామికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. శోభన్ బాబు లాంటి పాత్రకు జిస్సు సేన్ గుప్తా మంచి ఛాయస్ అని […]
బాలీవుడ్ లో ఆరేళ్ళ క్రితం సెన్సేషనల్ హిట్ గా నిలిచి కంగనా రౌనత్ కు కీర్తి, కనకం రెండూ తెచ్చిన క్వీన్ రీమేక్ ని సౌత్ లో భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళ్ లో కాజల్ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లతో ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టారు. మధ్యలో ఏవేవో ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్లు తగిలినా అలా అలా ఆపుతూ సాగుతూ మొత్తానికి అయ్యిందనిపించారు. తెలుగు వెర్షన్ […]
ప్రస్తుతం అన్ని భాషల్లోనూ రాజ్యమేలుతున్న బయోపిక్ ల ట్రెండ్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత మీద తీస్తున్న తలైవి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ క్వీన్ పేరుతో రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో ఒక వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసింది . అన్ని వాస్తవాలు చూపించారా లేదా అనేది పక్కన పెడితే టేకింగ్ పరంగానూ ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ పరంగానూ దీనికి ఫీడ్ బ్యాక్ బాగా వచ్చింది. అందులోనూ రెగ్యులర్ […]