శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఆయా పార్టీలలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కాపాడుకోవడం కోసం కొందరు, కొత్తగా పోటీ చేసేందుకు మరికొందరు, తన వర్గం వారికి టిక్కెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో సీనియర్ నేతలు తమ తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తాజాగా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన చర్యల ద్వారా స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లాలో టీడీపీలో తనకంటూ ప్రత్యేకమైన, బలమైన వర్గం తయారు […]
పల్లెల్లో కాయా కష్టం చేసుకొని బ్రతికేవారికి జబ్బొస్తే వెళ్లడానికి ఆసుపత్రి ఉండదు. ఒకవేళ హాస్పిటల్ ఉన్నా సరైన సమయంలో వైద్య సేవలు అందుతాయన్న భరోసా ఉండదు. వైద్యసేవల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అత్యవసర వైద్యసేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోంది.. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండలంలో 42వేల దాకా జనాభా ఉంది. నల్లమాడతో కలిపి మొత్తం పది గ్రామాలున్నాయి. అయితే […]