ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయిన సంవత్సరానికి రెండో భాగం ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన దర్శకుడు సుకుమార్ వద్ద పుష్ప 3కి కూడా కథ సిద్ధంగా ఉందట. అయితే ఇప్పుడప్పుడే తీసే ఆలోచన లేదు లెండి. కనీసం అయిదేళ్ళు గ్యాప్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ ని కొనసాగించేలా అల్లు అర్జున్ సుక్కు ప్లాన్ చేసుకున్నారట. నిజానికి ఈ సబ్జెక్టు రాయడం మొదలుపెట్టినప్పుడు సుకుమార్ ఒక వెబ్ సిరీస్ తరహాలో […]
అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పకు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ ప్రస్తుతం ఆడిషన్లు జరుగుతున్నాయి. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఫస్ట్ పార్ట్ లాగా కేవలం ఏడాది గ్యాప్ లో ఈ డిసెంబర్ లో పుష్ప 2 వచ్చే ఛాన్స్ లేదు. 2023 వేసవి లేదా అంతకన్నా ఆలస్యంగా రిలీజవ్వొచ్చేమో కానీ […]