సమాజంలో జరుగుతున్న తప్పులను, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తూ సినిమాలు తీయాలనే ఆలోచన వినడానికి బాగానే ఉంటుంది కానీ ఆచరణ అంత సులభం కాదు. అందుకే స్టార్ హీరోలు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా కమర్షియల్ ఫార్ములాతోనే ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. అలా కాకుండా నిజాయితీగా చెబితే స్పష్టంగా చూపిస్తే జనం ఖచ్చితంగా ఆదరిస్తానని ఋజువు చేసిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి ఓ చక్కని ఉదాహరణే 1994లో వచ్చిన బాలీవుడ్ మూవీ […]