పునాదిరాళ్లు లాంటి అభ్యుదయ చిత్రాన్ని నిర్మించిన రాజ్ కుమార్ డెబ్యూ తోనే మహానటి సావిత్రి గారితో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఇందులో హీరో నరసింహారాజు. అతని స్నేహబృందంలో ఒకడిగా ఆవేశపరుడిగా చిరంజీవి పాత్ర కనిపిస్తుంది. ఆ సమయంలో రాజ్ కుమార్ తో చక్కని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న చిరు ఇప్పటిదాకా కొనసాగిస్తూనే వచ్చారు. ఆయనతో జ్ఞాపకాలు