పూల రంగడు (1967) ఒక హిట్ సినిమా. దీనికి ఏజే. క్రొనిన్ రాసిన బియాండ్ దిస్ ప్లేస్ అనే నవల ఆధారం. అసలు కథ ఏమంటే పాల్ అనే కుర్రాడు డిగ్రీ చదివి టీచర్ కావాలనుకుంటాడు. అయితే అతని తండ్రి ఒక హంతకుడని తెలుస్తుంది. తల్లి ఆ విషయం దాచి అతన్ని పెంచుతుంది. తండ్రిని చూడాలని పాల్ అనుకుంటాడు. జైల్లోకి అనుమతి లేదు. హత్య కేసులోని సాక్ష్యులందరినీ కలుస్తాడు. చివరికి తండ్రి నిర్దోషి అని నిరూపిస్తాడు. ఈ […]