ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నప్పటికీ, మనకు సంబంధం లేని కేంద్ర పాలిత ప్రాంతంగా, పాండిచ్చేరి అసెంబ్లీలో ఒక భాగంగా ఉన్న యానాం రాజకీయాలు ఇప్పుడు మంచి హీట్ మీద కనిపిస్తున్నాయి. పాండిచ్చేరి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఉన్న ఎన్. రంగస్వామి ఇక్కడ నుంచి పోటీ పడుతుంటే, ఆయనకు 35 ఏళ్ల యువకుడు గట్టి పోటీ ఇస్తున్నాడు. యానాం దాదాపు ఆంధ్రప్రదేశ్ లో భాగమే. దీని ప్రభుత్వం పాండిచ్చేరిలో ఉన్నప్పటికీ, ఇక్కడ ప్రజలు అవసరాలు అన్నీ ఆంధ్ర […]