ఇంకా పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే పుష్ప 2 ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్నాయి. వచ్చే నెల పదిహేడో తేదీతో పుష్ప 1 వచ్చి సరిగ్గా ఏడాది అవుతుంది. ఇంత సుదీర్ఘ సమయం కేవలం స్క్రిప్ట్ కోసమే వెచ్చించిన దర్శకుడు సుకుమార్ అంచనాలకు తగ్గట్టే చాలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో అదనపు పాత్రలతో సీక్వెల్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారని సమాచారం. ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటంతో వాళ్ళ కాల్ షీట్లు […]