ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రమాణాల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఇది తెలుగుదేశం మొదలుపెట్టిన నయా నాటకం. ఊ.. అంటే ప్రతీదానికీ దేవుడ్ని అడ్డం పెట్టుకుంటోంది. టీడీపీ ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా చివరకు లోకేశ్ బాబు అయినా అందరూ ప్రమాణం చేద్దాం రండి.. దేవుడిపై ఒట్టేసి చెబుతున్నా.. అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఏదో సినిమాలో ఒట్టేసి ఒక మాట.. వేయకుండా ఓ మాట చెప్పనమ్మా అని హీరో అంటే టీడీపీ […]