ఈ మధ్య కాలంలో ఆహా యాప్ ఇండిపెంట్ సినిమాల నిర్మాణంలో వేగం పెంచింది. పేరున్న ఆర్టిస్టులతో ఆసక్తికరమైన కాన్సెప్ట్ లను తీసుకుని ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామ కలాపం అందులో భాగంగా వచ్చిందే. ట్రైలర్ ఆల్రెడీ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ప్రేక్షకుల్లో దీని మీద ఆసక్తి నెలకొంది. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. రెండు […]