చెన్నై చరిత్రలో తొలిసారి పాలనాపగ్గాలు ఓ దళిత మహిళ చేతికి అందనున్నాయి. మేయర్ పదవి చేపట్టనున్న అతి పిన్న వయస్కురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార డీఎంకే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ను కూడా చేజిక్కించుకుంది నగరపాలక సంస్థలో 200 వార్డులు ఉండగా ఫిబ్రవరి 19న జరిగిన ఎన్నికల్లో డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే […]
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. అయితే మూడో వారానికి గాను ఎలిమినేషన్ ప్రక్రియ కోసం మొదలుపెట్టిన నామినేషన్ల ప్రక్రియే ఇప్పుడు పెను విధ్వంసానికి దారితీసినట్టు అయింది. సాధారణంగా ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎవరికీ అర్థం కాని కాన్సెప్ట్. అప్పుడెప్పుడో ఆరుగురు సంపన్నులను ఒక ఇంట్లో పెట్టి ఏడాది పాటు ఉంచితే వాళ్ల మనస్తత్వాలు […]