ఇప్పటివరకు మనదేశంలో ఎంతోమంది ప్రధానులను చూశాము. ఒకవేళ చూడకపోయినా వారి గురించి వినుంటాము. కానీ మిగతా ప్రధానులందరితో పోలిస్తే ఆయన్నీ మాత్రం చాలా విలక్షణమైన ప్రధాన మంత్రి అని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి పదవిలో వుంది తక్కువ కాలమే అయినప్పటికీ ఆయన తన వ్యక్తిత్వంతో మిగతా ప్రధానులకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరెవరో కాదు కాకలు తీరిన రాజకీయ వేత్త మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్. ఆయన రాజకీయ నేపధ్యం.. అనుభవించిన పదవులు.. పక్కన పెడితే […]