స్టార్ హీరోలకు మాస్ లో ఒక పట్టు దొరకాలంటే కెరీర్ లో మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్స్ చాలా అవసరం. ఇవి క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ దగ్గర చేస్తాయి.చిరంజీవికి మొదటి బ్రేక్ ‘ఖైదీ’ దాదాపుగా పల్లెటూరిలో సాగే కథే. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’లో అసలు నగరం ఊసే ఉండదు. వెంకటేష్ ‘చంటి’ గురించి చెప్పేదేముంది. నాగార్జున సైతం మొదట్లో ‘జానకి రాముడు’ లాంటివి చేసినప్పటికీ ఈ […]
ఏ స్టార్ హీరోకైనా కెరీర్ బెస్ట్ అనిపించి వాళ్ళ జీవితాన్నే కాదు ఇండస్ట్రీ గమనాన్ని మార్చేసిన సినిమా ఒకటుంటుంది. చిరంజీవికి ఖైదీ, బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు, వెంకటేష్ కు బొబ్బిలి రాజా ఇలా ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా వీటికి ఉన్న మైల్ స్టోన్ అనే పేరు మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అలా అక్కినేని నాగార్జునకు శివ ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని పడికట్టు సూత్రాల ప్రకారమే నడుస్తున్న తెలుగు సినిమాకు డెబ్యూతోనే […]