ఈ వాలంటైన్స్ డే సందర్భంగా నితిన్ తనకు కాబోయే సహచరి ఎవరో బయట పెట్టాడు.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైనా నితిన్ తన పెళ్లి గురించిన క్లారిటీ తన అభిమానులకు ఇచ్చి ఖుషీ చేసాడు. శాలిని కందుకూరిని ప్రేమిస్తున్నానని, ఐదేళ్లుగా తనతో రిలేషన్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు నితిన్.. ఎనిమిదేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా శాలిని తనకు పరిచయం అయ్యిందని, ఐదేళ్ల క్రితం నుండి తమ మధ్య బాంధవ్యం పెరిగిందని నితిన్ […]