iDreamPost
android-app
ios-app

నితిన్ కాబోయే భార్య ఎవరంటే?

నితిన్ కాబోయే భార్య ఎవరంటే?

ఈ వాలంటైన్స్ డే సందర్భంగా నితిన్ తనకు కాబోయే సహచరి ఎవరో బయట పెట్టాడు.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైనా నితిన్ తన పెళ్లి గురించిన క్లారిటీ తన అభిమానులకు ఇచ్చి ఖుషీ చేసాడు.

శాలిని కందుకూరిని ప్రేమిస్తున్నానని, ఐదేళ్లుగా తనతో రిలేషన్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు నితిన్.. ఎనిమిదేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా శాలిని తనకు పరిచయం అయ్యిందని, ఐదేళ్ల క్రితం నుండి తమ మధ్య బాంధవ్యం పెరిగిందని నితిన్ తెలిపారు. నితిన్, శాలిని ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో జరగనుంది. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, ఏప్రిల్ 16న లో దుబాయ్ లోని పాలాజ్జో వెర్సాస్ హోటల్ లో హిందూ ఆచారం ప్రకారం వివాహం చేసుకోనున్నారు.

కాగా శాలిని UK లో బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసింది. ఇరువురి ప్రేమను రెండు కుటుంబాల వైపు అంగీకరించడంతో నితిన్ శాలిని పెళ్ళికి త్వరలోనే బాజాలు మోగనున్నాయి. వాలెంటైన్స్ రోజున తన ప్రేమ గురించి, వివాహం గురించి ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు నితిన్..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş