తాజాగా ప్రముఖ తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు రుణాల ఎగవేత వ్యవహారం కలకలంగా మారింది. ఏప్రిల్ 16 వ తేదీన మాజీ మంత్రి ఘంటా కు సంబందించిన ఆస్తులను ఈ-వేలం వేయనున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. వేలంలో సదరు ఆస్తులు కొనాలనుకొనేవారు ఈ రోజు నుండి వచ్చే నెల 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కు […]