చాలా చిన్న ఏజ్ లోనే హీరోయిన్ అయిపోయి స్టార్ డం తెచ్చుకుంది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో అందర్నీ మాయ చేసి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మెప్పించి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. ప్రస్తుతం రామ్, సుధీర్ బాబు, నితిన్, సూర్యతో సినిమాలు చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల చెన్నైలోని ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది కృతి. ఈ ఫంక్షన్ కార్యక్రమాలలో భాగంగా వచ్చిన సెలబ్రిటీలని ఇంటర్వ్యూ […]
ప్రాంక్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టి సంచలనం సృష్టించింది నటి కరాటే కళ్యాణి. ఆ తర్వాత వాళ్లిద్దరూ రోడ్డు మీద వాదులాడుకోవడం, ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయడం చేశారు. ప్రాంక్ ల పేరుతో శ్రీకాంత్ అమ్మాయిలని అవమానపరుస్తున్నాడని కళ్యాణి, నేనేం తప్పు చేయలేదు ఆమె డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుందని శ్రీకాంత్ ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ నిన్న SRనగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ […]