ఒక్కోసారి ఊహించని కాంబినేషన్ లు తెరపైకి వస్తాయి. తాజాగా అలాంటి ఓ కాంబోనే హాట్ టాపిక్ గా మారింది. ఓ పాన్ ఇండియా స్టార్, ఓ పాన్ ఇండియా డైరెక్టర్ మొదటిసారి చేతులు కలపబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు ప్రభాస్, సుకుమార్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇతర స్టార్స్ కి సాధ్యంకాని విధంగా జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-k […]