ప్రభాస్ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెరిగినా ఇప్పుడో బాహుబలి రేంజ్ బ్లాక్ బస్టర్ ఒకటి పడాలి. సాహో, రాధే శ్యామ్ లు ఒకదాన్ని మించి మరొకటి నిరాశపరచడంతో అభిమానుల ఆశలన్నీ సలార్ మీదే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండో లుక్ కోసమే డార్లింగ్ బరువు […]
Salaar Teaser to be Out on April 14 ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్ డిజాస్టర్ దెబ్బకు నీరసపడిపోయిన డార్లింగ్ అభిమానుల కోసం సలార్ టీజర్ రెడీ అవుతోందట. 14న రిలీజవుతున్న కెజిఎఫ్ 2 తో పాటు దీన్ని ప్రదర్శించబోతున్నట్టు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. ఎంత సేపు ఉంటుందనేది తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయే రేంజ్ లో ఎలివేషన్లు పెట్టినట్టు తెలిసింది. కెజిఎఫ్ 2 మీద తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు […]